Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లమాపురంలో ఓటర్ల బారులు.. 30% పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:23 PM కడపGeneral
తాళ్లమాపురంలో ఓటర్ల బారులు.. 30% పోలింగ్ - Ushodayam
ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం ఎంపీటీసీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు బారులు తీరారు. తాళ్లమాపురం, మూలవారిపల్లె, సగిలిగుడ్డుపల్లెకు చెందిన 3,708 మంది ఓటర్ల కోసం నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 10 గంటల వరకు 30 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...