Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళాలు పగలగొట్టి.. తరగతి గదుల్లో వికృత చేష్టలు

Follow Ushodayam on Google
sanjay Sep 21, 2026 12:32 PM జాతీయంGeneral
తాళాలు పగలగొట్టి.. తరగతి గదుల్లో వికృత చేష్టలు - Ushodayam
రాయపర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి తరగతి గదుల్లోకి ప్రవేశించారు. సామగ్రిని చిందరవందర చేసి, చార్టులు, విద్యా సామగ్రిని చించేశారు. కాల్చిన కాగితాలు, బూడిద, సిగరెట్ పీకలు కనిపించాయి. ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...