Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి: అభ్యర్థి

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 2:27 PM పశ్చిమగోదావరి General
తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి: అభ్యర్థి - Ushodayam
లక్ష్మణేశ్వరం-1 జనసేన MPTC అభ్యర్థి బాలం నాగేశ్వరరావు సోమవారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. తాను గెలిస్తే నిరంతర తాగునీటి సరఫరా కల్పించడంతో పాటు డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...