Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలో 10 కిలోల నిషేధిత ప్లాస్టిక్ స్వాధీనం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:13 AM గుంటూరుGeneral
తాడేపల్లిలో 10 కిలోల నిషేధిత ప్లాస్టిక్ స్వాధీనం - Ushodayam
MTMC పరిధిని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చే లక్ష్యంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. కమిషనర్ షేక్ అలీమ్ బాషా ఆదేశాలతో గురువారం ఉండవల్లి సెంటర్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించి 10 కిలోల నిషేధిత ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలకు రూ.2,300 జరిమానా విధించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా గుడ్డ, కాగితపు సంచులు వాడాలని సూచించారు.

Comments

G
Loading comments...