Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిర్మాణాలు

Follow Ushodayam on Google
SHRUTHI Sep 23, 2026 7:03 AM హైదరాబాద్General
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిర్మాణాలు - Ushodayam
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలను రాష్ట్ర సంస్కృతి, చరిత్ర ఉట్టిపడేలా చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కాకతీయ శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించేలా డిజైన్లు ఉండాలని, పనులన్నీ నిర్దేశిత సమయంలో పూర్తిచేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...