Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో కోతకు గురవుతున్న మూసీ కాల్వ

Follow Ushodayam on Google
Shruthi Oct 04, 2026 1:31 PM నల్గొండGeneral
సూర్యాపేటలో కోతకు గురవుతున్న మూసీ కాల్వ - Ushodayam
సూర్యాపేట జిల్లాలో 17 వేల ఎకరాలకు సాగునీరు అందించే మూసీ ఎడమ కాల్వ, నీటి ఉద్ధృతికి సుమారు వంద అడుగుల మేర ధ్వంసమవుతోంది. గేట్ల నుంచి నీటిని వదలడంతో ప్రవాహం తీవ్రతకు కాంక్రీటు లైనింగ్ దెబ్బతిని రాళ్లు కొట్టుకుపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...