Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. రేపే ఆఖరు

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 6:39 PM జాతీయంGeneral
 సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. రేపే ఆఖరు - Ushodayam
సుప్రీంకోర్టులో 250 జూనియర్‌ కోర్టు అసిస్టెంట్‌ (JCA) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు కంప్యూటర్‌పై నిమిషానికి కనీసం 35 పదాల టైపింగ్‌ వేగం ఉన్నవారు అక్టోబర్‌ 28 రాత్రి 11.55 గంటల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వయసు సెప్టెంబర్‌ 1, 2026 నాటికి 18–30 ఏళ్ల మధ్య ఉండాలి.ఆబ్జెక్టివ్‌ పరీక్ష నవంబర్‌ 20న నిర్వహించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...