Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాక్ మార్కెట్లకు లాభాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 6:46 AM జాతీయంవాణిజ్యం
స్టాక్ మార్కెట్లకు లాభాలు - Ushodayam
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్లు, టాటా గ్రూప్ సంస్థ ట్రెంట్ రాణించడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 308 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 116 పాయింట్లు లాభపడ్డాయి. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.94.76 వద్ద ముగియగా, మార్కెట్ల లాభాలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం వ్యక్తమైంది. అయితే బిఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ మాత్రం రూ.474.37 లక్షల కోట్లకు పరిమితమైంది.

Comments

G
Loading comments...