Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలకు కట్టుదిట్టమైన ప్రణాళిక: ఎస్పీ

Follow Ushodayam on Google
B Ganga Sep 18, 2026 12:20 PM పార్వతీపురం మన్యంGeneral
స్థానిక ఎన్నికలకు కట్టుదిట్టమైన ప్రణాళిక: ఎస్పీ - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన ప్రణాళికతో కార్యాచరణ రూపొందించుకోవాలని మన్యం ఎస్పీ మాధవరెడ్డి అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...