Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణకు కృషి: పాలకొండ MLA

Follow Ushodayam on Google
జగన్ _రిపోర్టర్ Sep 04, 2026 5:08 PM పార్వతీపురం మన్యంGeneral
షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణకు కృషి: పాలకొండ MLA - Ushodayam
పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణను సంకిలి షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధులు శుక్రవారం కలిసి సమస్యను వివరించారు. సంకిలి ఈఐడీ ప్యారీ షుగర్ ఫ్యాక్టరీని 2027–28 క్రషింగ్ సీజన్లో మూసివేస్తామని యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. ఫ్యాక్టరీ మూసివేతతో రైతులకు కలిగే నష్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...