Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నా పిల్లల పెళ్ళైనా అక్కడ చేయను: జగన్

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 5:23 PM అమరావతిGeneral
నా పిల్లల పెళ్ళైనా అక్కడ చేయను: జగన్ - Ushodayam
వైఎస్‌ షర్మిల కుమార్తె అంజలి వివాహాన్ని బెంగళూరులోని తన నివాసంలో నిర్వహించడంపై భద్రతా కారణాలతో అభ్యంతరం తెలిపినట్లు జగన్‌ వెల్లడించారు. ఈ నెల 9న షర్మిలకు రాసిన లేఖను వైకాపా విడుదల చేసింది. తన పిల్లల పెళ్లయినా ఇదే నిర్ణయం తీసుకునేవాడినని జగన్‌ పేర్కొన్నారు. తన నివాసంలో భద్రత, వ్యక్తిగత గోప్యతకు ముప్పు ఉండొచ్చని లేఖలో వివరించారు. తన పరిస్థితిని అర్థం చేసుకుని మరో వేదికను ఎంచుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...