Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షద్మాన్‌ జోరు.. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో!

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 6:46 PM జాతీయంక్రీడలు
షద్మాన్‌ జోరు.. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో! - Ushodayam
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు మూడు వికెట్లకు 213 పరుగులు చేసింది. ఓపెనర్‌ షద్మాన్‌ ఇస్లాం 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. వెలుతురు లేమి కారణంగా ఆటను ముందుగానే నిలిపివేశారు. వెస్టిండీస్‌ బౌలర్‌ జోమెల్‌ వారికన్‌ మొమినుల్‌ హక్‌ (28), కెప్టెన్‌ నజ్ముల్‌ హొసైన్‌ శాంటో (19)లను ఔట్‌ చేశాడు.

Comments

G
Loading comments...