Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమగా హగ్ చేసుకున్న కొండముచ్చు!

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 9:40 AM జాతీయంGeneral
ప్రేమగా హగ్ చేసుకున్న కొండముచ్చు! - Ushodayam
ఒడిశాలో ఓ షాప్ యజమాని ఫోన్‌లో గేమ్ ఆడుకుంటుండగా కొండముచ్చు అక్కడికి వచ్చింది. దాన్ని చూసిన మరో వ్యక్తి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోగా.. యజమాని ఒక్కసారిగా షాకయ్యాడు. అది కరుస్తుందేమోనని భయంతో కదలకుండా ఉండిపోయాడు. అయితే, కొండముచ్చు అతడికి హాని చేయకుండా హగ్ చేసుకుంది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన 10 గంటల్లోనే 41.1 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Comments

G
Loading comments...