Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా కప్‌లో రికార్డు విజయంతో శ్రీలంక బోణీ

Follow Ushodayam on Google
SHRUTHI Aug 30, 2026 7:58 AM జాతీయంక్రీడలు
ఆసియా కప్‌లో రికార్డు విజయంతో శ్రీలంక బోణీ - Ushodayam
మహిళల ఆసియా కప్‌-2026లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ శ్రీలంక యూఏఈపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత యూఏఈని 79 పరుగులకే ఆలౌట్‌ చేసిన లంక, 7.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 73 బంతులు మిగిలుండగానే గెలిచి మహిళల టీ20ల్లో బంతుల పరంగా తన అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్‌ చమారీ ఆటపట్టు 25 బంతుల్లో అజేయంగా 48 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...