Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరాక పరిశ్రమ ప్రమాదంపై హరీశ్‌రావు ఆగ్రహం

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 10:06 AM సంగారెడ్డిGeneral
సరాక పరిశ్రమ ప్రమాదంపై హరీశ్‌రావు ఆగ్రహం - Ushodayam
సరాక పరిశ్రమలో గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందడంపై హరీశ్‌రావు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో భద్రతను పటిష్టం చేయాలని కోరారు. సిగాచి బాధిత కుటుంబాలకు ప్రకటించిన పరిహారం అందించాలని అన్నారు.

Comments

G
Loading comments...