Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘సర్‌’ లేకుండానే మోదీ గెలిచారు: అమిత్‌ షా

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 6:01 PM జాతీయంGeneral
‘సర్‌’ లేకుండానే మోదీ గెలిచారు: అమిత్‌ షా - Ushodayam
దేశంలో లేని వారి పేర్లతో 3 కోట్లకు పైగా ఓట్లు ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. చొరబాటుదారుల ఓట్లు తొలగించాలా వద్దా అని ప్రశ్నించారు. ‘సర్‌’ వల్లే బీజేపీ గెలుస్తోందన్న కాంగ్రెస్‌ వ్యాఖ్యలను ప్రస్తావించారు. 2014, 2019లో ‘సర్‌’ లేకుండానే మోదీ గెలిచారని అన్నారు. ‘సర్‌’, ఈవీఎంలపై చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. ఈవీఎంలతోనే గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ ఎలా గెలిచిందని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...