Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్పోర్ట్స్ కోటాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 11:23 AM జాతీయంGeneral
స్పోర్ట్స్ కోటాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు - Ushodayam
ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో స్పోర్ట్స్ కోటా కింద 119 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ట్యాక్స్ అసిస్టెంట్‌ 44, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–2 తొమ్మిది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ 66 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ అర్హత ఉండాలి. 18–27 ఏళ్ల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లకు నవంబర్‌ 10 చివరి తేదీ.

Comments

G
Loading comments...