Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోప్పలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన నేతలు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 11:46 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
సోప్పలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన నేతలు - Ushodayam
పుట్టపర్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ఆయన సతీమణి అపర్ణ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. తమ స్వగ్రామం నల్లసింగయ్యగారిపల్లెలో గ్రామదేవత సోప్పలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ప్రార్థించారు.

Comments

G
Loading comments...