Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లిలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:42 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
సోమందేపల్లిలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి - Ushodayam
సోమందేపల్లిలో గురువారం జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు సిద్ధం చేశారు. ప్రత్యేక అధికారి ఆదినారాయణ, తహశీల్దార్ మారుతి, ఎంపీడీవో వెంకటలక్ష్మి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...