Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొంత స్థలాల్లో ఇళ్లకు పర్మిషన్లు ఇవ్వాలి

Follow Ushodayam on Google
Gaurav Bidkar Oct 06, 2026 1:20 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
సొంత స్థలాల్లో ఇళ్లకు పర్మిషన్లు ఇవ్వాలి - Ushodayam
మేడ్చల్ : బి.ఎన్ రెడ్డినగర్ కాలనీవాసులు ఎదుర్కొంటున్న హౌస్ బిల్డింగ్ పర్మిషన్ల సమస్యలను పరిష్కరించాలని ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు. కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులతో కలిసి ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం, పునర్నిర్మాణం, మరమ్మతులకు అనుమతుల మంజూరులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...