Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొంత ఖర్చులతో రోడ్డు పోయించిన సర్పంచ్ కాసారపు బాలగౌడ్

Follow Ushodayam on Google
Aileni Vikram Reddy Oct 03, 2026 8:25 PM జగిత్యాలGeneral
సొంత ఖర్చులతో రోడ్డు పోయించిన సర్పంచ్ కాసారపు బాలగౌడ్ - Ushodayam
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో రైతులు తమ పంట పొలాలకు వెళ్లడానికి కాల్వ వెంబడి రోడ్డు బాగోలేదు అని చెప్పడంతో మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో రోడ్డుకు మొరం పోయించి చదును చేయించడం జరిగింది. మట్టి పోయించి రోడ్డు బాగు చేసిన సర్పంచ్ బాల గౌడ్ కు, మరియు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపినారు

Comments

G
Loading comments...