Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగంవలస ఎంపీటీసీ బరిలో శ్రీరంజన్

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 2:33 PM పార్వతీపురం మన్యంGeneral
సంగంవలస ఎంపీటీసీ బరిలో శ్రీరంజన్ - Ushodayam
పార్వతీపురం మండలం సంగంవలస గ్రామానికి చెందిన బడే శ్రీరంజన్ వైసీపీ తరఫున గురువారం ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆయన బరిలో నిలిచారు. శ్రీరంజన్ అభ్యర్థిత్వంతో సంగంవలసలో ఎంపీటీసీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...