Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారాం ఈనెల 10న ఛలో హైదరాబాద్

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Sep 05, 2026 10:55 PM నాగర్ కర్నూల్General
సమస్యల పరిష్కారాం ఈనెల 10న ఛలో హైదరాబాద్ - Ushodayam
ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లో భారీ సభ నిర్వహిస్తున్నట్లు టీజీ జేఏసీ జిల్లా ఛైర్మన్‌ బావండ్ల వెంకటేశ్ తెలిపారు. నాగర్‌ కర్నూల్‌ లోని టీఎన్జీవో భవన్‌ లో సన్నాహక సమావేశం నిర్వహించి వాల్‌పోస్టర్‌ విడుదల చేశారు. ఓపీఎస్‌ సాధనకు ఐక్యంగా పోరాడాలని, ఈహెచ్‌ఎస్‌ కార్డులు అమలు చేసి పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...