Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్క్రూటినీ కేంద్రాన్ని తనిఖీ చేసిన SP

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 3:42 PM మార్కాపురంGeneral
స్క్రూటినీ కేంద్రాన్ని తనిఖీ చేసిన SP - Ushodayam
మార్కాపురం మెప్మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ స్క్రూటినీ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, బందోబస్తు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమాలను కచ్చితంగా అమలు చేయాలని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...