Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల పర్యటనపై సీఎం రేవంత్‌ రెడ్డి కి కేటీఆర్ ప్రశ్నలు

Follow Ushodayam on Google
G,SATHISH Sep 21, 2026 5:39 PM హైదరాబాద్General
సిరిసిల్ల పర్యటనపై సీఎం రేవంత్‌ రెడ్డి కి కేటీఆర్ ప్రశ్నలు - Ushodayam
సిరిసిల్లకు వచ్చి రాజన్నను దర్శించుకుని పాపప్రాప్తి చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచిస్తున్నానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల అభివృద్ధిని చూసి కొడంగల్‌లోనూ అదే తరహా అభివృద్ధి చేయాలని వస్తున్నారేమోనని వ్యాఖ్యానించారు. రైతుబంధు మూడు సార్లు ఎగ్గొట్టడం, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేయడంపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు

Comments

G
Loading comments...