Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ ప్రజావాణికి నాలుగు దరఖాస్తులు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 3:15 PM ఆదిలాబాద్General
సిరికొండ ప్రజావాణికి నాలుగు దరఖాస్తులు - Ushodayam
సిరికొండ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి నాలుగు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎంపీడీవో రఘువీర్‌రెడ్డి, తహశీల్దార్ అరవింద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పలు శాఖల అధికారులు హాజరయ్యారు. అర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...