Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములతో దంచికొట్టిన వాన

Follow Ushodayam on Google
G,SATHISH Sep 22, 2026 6:37 PM హైదరాబాద్General
సికింద్రాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములతో దంచికొట్టిన వాన - Ushodayam
గత రెండు రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులకు వర్షం కాస్త ఊరటనిచ్చింది. సికింద్రాబాద్ పాట్నీ, ప్యారడైజ్, మారేడుపల్లి, కంటోన్మెంట్, బేగంపేట, రాణిగంజ్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. మబ్బులు పెద్దగా కనిపించకుండానే ఉరుములు, మెరుపులతో వర్షం పడటంతో వాహనదారులు, విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు

Comments

G
Loading comments...