Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీటీవీ ఫుటేజ్ బయటపెడతా: లక్ష్మీకాంతరావు

Follow Ushodayam on Google
Harika Nov 05, 2026 12:47 PM హైదరాబాద్General
సీసీటీవీ ఫుటేజ్ బయటపెడతా: లక్ష్మీకాంతరావు - Ushodayam
ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్‌లో మంత్రి, ఎమ్మెల్యే మధ్య జరిగిన ఘర్షణపై టీపీసీసీ విచారణ చేపట్టింది. హాజరుకావాలని దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావును పిలవగా, మంత్రి విచారణకు గైర్హాజరయ్యారు. హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌ను తెప్పించానని, విచారణలో అందజేస్తానని లక్ష్మీకాంతరావు తెలిపారు. తన వద్ద ఉన్న ఫుటేజ్‌తో ఘటనకు సంబంధించిన విషయాలన్నీ బయటపెడతానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...