Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎం సీనియర్ మృతి

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:27 PM సూర్యాపేటGeneral
సీపీఎం సీనియర్ మృతి - Ushodayam
నడిగూడెం మండలం వల్లాపురం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు ఉరిమల్ల వెంకటాచారి అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన మరణించారు. వెంకటాచారి మృతికి సీపీఎం గ్రామ శాఖ, నడిగూడెం మండల కమిటీ సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించాయి.

Comments

G
Loading comments...