Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్‌గా గారెత్ బ్యాటీ?

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 6:41 PM జాతీయంక్రీడలు
సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్‌గా గారెత్ బ్యాటీ? - Ushodayam
ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ గారెత్‌ బ్యాటీ నియమితులయ్యే అవకాశముంది. ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ మైఖేల్‌ హస్సీ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సర్రే జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న బ్యాటీ మార్గదర్శకత్వంలో ఆ జట్టు వరుసగా మూడుసార్లు కౌంటీ ఛాంపియన్‌షిప్‌ టైటిళ్లు గెలిచింది.

Comments

G
Loading comments...