Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సహాయనిధి ద్వారా రూ.4 లక్షల సాయం

Follow Ushodayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 22, 2026 4:07 PM నిజామాబాద్General
సీఎం సహాయనిధి ద్వారా రూ.4 లక్షల సాయం - Ushodayam
ధర్మారం బి గ్రామంలో ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన సుమారు రూ.4 లక్షల ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గొట్టిపాటి వాసు, ఉపసర్పంచ్ సల్మాన్, సొసైటీ చైర్మన్ రామకృష్ణ, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు సింగు ప్రవీణ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...