Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సభకు దుత్తలూరు నుంచి తరలింపు

Follow Ushodayam on Google
Sai Nath Sep 29, 2026 4:14 PM నెల్లూరుGeneral
సీఎం సభకు దుత్తలూరు నుంచి తరలింపు - Ushodayam
రామాపురంలో జరిగిన సీఎం సభకు దుత్తలూరు మండలం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. రెడ్డిదిన్నె గ్రామం నుంచి సభకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులతో పాటు కూటమి శ్రేణులు భారీగా బయలుదేరాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రెడ్డిదిన్నె గ్రామంలో సందడి నెలకొంది.

Comments

G
Loading comments...