Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:23 AM నారాయణపేటGeneral
సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష - Ushodayam
ఈనెల 7, 8, 9 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ ప్రియాంక ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ప్రజల సమీకరణ, రవాణా, భద్రత, భోజన వసతులపై సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...