Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి: విడదల రజిని

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 5:56 PM అమరావతిGeneral
SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి: విడదల రజిని - Ushodayam
చిలకలూరిపేట ఎస్ఐ ప్రియాంకపై కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి విడదల రజిని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీశ్‌ను కోరారు. లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. జిల్లాలో ఒక్క MPTC, ZPTC నామినేషన్ కూడా వేయనివ్వలేదని ఆరోపించారు. ఇటీవల రజినిని ఎస్ఐ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. రజిని కిందపడిన వీడియో వైరల్ కావడంతో ప్రియాంకను విధుల నుంచి తొలగించాలని ఎస్పీని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Comments

G
Loading comments...