Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీసత్యసాయి జిల్లాలో బహుళ ప్రయోజన క్రీడా స్టేడియం

Follow Ushodayam on Google
Saddala Adinarayana Sep 24, 2026 6:53 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
శ్రీసత్యసాయి జిల్లాలో బహుళ ప్రయోజన క్రీడా స్టేడియం - Ushodayam
పుట్టపర్తి : శ్రీ సత్యసాయి జిల్లాలో యువత, క్రీడాకారుల కోసం 4.20 ఎకరాల్లో బహుళ ప్రయోజన క్రీడా స్టేడియం నిర్మాణానికి స్థలం కేటాయించారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఆధునిక వసతులతో స్టేడియాన్ని అభివృద్ధి చేసి క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...