Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో నేడు ప్రత్యేక పూజలు

Follow Ushodayam on Google
Anuroop Sep 17, 2026 11:41 AM నంద్యాలGeneral
శ్రీశైలంలో నేడు ప్రత్యేక పూజలు - Ushodayam
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో గురువారం దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. స్వామి, అమ్మవార్లతో పాటు పరివార ఆలయాల దేవతామూర్తులకు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులను అలరించేందుకు ఆలయ దక్షిణ మాడవీధుల్లోని నిత్య కళారాధన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...