Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్మశానవాటిక అభివృద్ధికి ప్రతిపాదనలకై ఆదేశం

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 10:11 AM వరంగల్General
శ్మశానవాటిక అభివృద్ధికి ప్రతిపాదనలకై ఆదేశం - Ushodayam
వరంగల్‌ మడికొండలోని ఇందిరమ్మ కాలనీ సమీప శ్మశానవాటిక స్థలాన్ని GWMC కమిషనర్‌ టి. వెంకన్న పరిశీలించారు. అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...