Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శబరిమల భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:03 AM తూర్పుగోదావరి General
శబరిమల భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - Ushodayam
తూ.గో జిల్లా నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోందని ప్రజా రవాణా అధికారి మనోహర్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం లగ్జరీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. భక్తుల కోరిక మేరకు బస్సులను అద్దె ప్రాతిపదికన కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మనోహర్ తెలిపారు. ఈ ప్రత్యేక సేవలను సద్వినియోగం చేసుకోవాలని భక్తులను కోరారు.

Comments

G
Loading comments...