Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాతవాహన వర్సిటీలో న్యాయ విద్యార్థిని ఆత్మహత్య

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 9:01 PM కరీంనగర్General
శాతవాహన వర్సిటీలో న్యాయ విద్యార్థిని ఆత్మహత్య - Ushodayam
కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న చంద్రకళ ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం సాయంత్రం బాలికల వసతిగృహంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు కొత్తపల్లి సీఐ బిర్లా కోటేశ్వర్ తెలిపారు. మృతురాలి స్వస్థలం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌గా గుర్తించారు. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...