Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెలవు కోసం కలెక్టర్‌కు విద్యార్థుల మెసేజ్‌లు

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 9:21 AM జాతీయంGeneral
సెలవు కోసం కలెక్టర్‌కు విద్యార్థుల మెసేజ్‌లు - Ushodayam
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ఇవ్వాలని విద్యార్థులు కలెక్టర్ ఆనంద్ మోహన్‌కు వాట్సాప్‌లో సందేశాలు పంపారు. సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెలవు ఇవ్వకపోతే మనిషిగా, ఐఏఎస్ అధికారిగా విఫలమైనట్లేనని కొందరు విద్యార్థులు సందేశాల్లో పేర్కొన్నారు. వాటిని కలెక్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...