Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SC, ST, BC మరియు మహిళా ఓటర్ల డ్రాఫ్ట్ విడుదల: మున్సిపల్ కమిషనర్

Follow Ushodayam on Google
pvr reddy Sep 14, 2026 7:10 PM నంద్యాలGeneral
SC, ST, BC మరియు మహిళా ఓటర్ల డ్రాఫ్ట్ విడుదల: మున్సిపల్ కమిషనర్ - Ushodayam
డోన్ మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా SC, ST, BC మరియు మహిళా ఓటర్లకు సంబంధించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ ను మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో విడుదల చేశారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్‌ ఎంఆర్ఓ ఆఫీస్ నందు మరియు ఆర్డిఓ ఆఫీస్ నందు అందుబాటులో ఉన్నదని ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉన్నట్లయితే 17.09.2026 లోపు, డోన్ మునిసిపల్ కార్యాలయంలో తెలియపరచవలసిందిగా ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...