Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబిత, కార్తీక్ రెడ్డి హౌస్ అరెస్ట్‌పై కేటీఆర్ ఆగ్రహం

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 11:18 AM హైదరాబాద్General
సబిత, కార్తీక్ రెడ్డి హౌస్ అరెస్ట్‌పై కేటీఆర్ ఆగ్రహం - Ushodayam
మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. ఇది అప్రజాస్వామిక చర్యగా విమర్శించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో ప్రజల ఇళ్లు కూల్చే కుట్రలను అడ్డుకునే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని, ఇద్దరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...