Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీకి విమాన సర్వీసులు నవంబర్ 14 వరకు రద్దు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 6:11 PM అంతర్జాతీయంGeneral
సౌదీకి విమాన సర్వీసులు నవంబర్ 14 వరకు రద్దు - Ushodayam
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, సౌదీ విమానాశ్రయాలపై దాడుల నేపథ్యంలో జెడ్డా, రియాద్, దమ్మామ్‌లకు విమాన సర్వీసులను నవంబర్ 14 వరకు నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించాయి. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తేదీలు మార్చుకోవడానికి లేదా టికెట్లు రద్దు చేసుకుని రీఫండ్ పొందేందుకు వెసులుబాటు కల్పించాయి.

Comments

G
Loading comments...