Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయిలు కుటుంబాన్ని పరామర్శించిన సంపత్ గౌడ్

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 8:22 PM కామరెడ్డిGeneral
సాయిలు కుటుంబాన్ని పరామర్శించిన సంపత్ గౌడ్ - Ushodayam
లింగంపేట్ మండలం పోతాయిపల్లీ గ్రామ అధ్యక్షుడు పెద్దబోయిన సాయిలు తల్లి పొచవ్వ అనారోగ్యంతో మృతి చెందారు. టీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి భౌతికకాయానికి నివాళులర్పించి, సాయిలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...