Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారా కేదార్‌నాథ్ పర్యటనపై అభ్యంతరం

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 9:55 AM జాతీయంGeneral
సారా కేదార్‌నాథ్ పర్యటనపై అభ్యంతరం  - Ushodayam
బాలీవుడ్ నటి సారా అలీఖాన్ కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించడంపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అభ్యంతరం తెలిపింది. సంస్థ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ రజ్వీ ఆమెకు ఫత్వా జారీ చేశారు. ఇతర మతాల ఆచారాలు పాటించడం ఇస్లాం షరియా నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ, అల్లాహ్‌ను క్షమాపణ కోరాలని సూచించారు.

Comments

G
Loading comments...