Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోటలో జనసేనలోకి పలువురు నేతలు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 11:45 AM కాకినాడGeneral
సామర్లకోటలో జనసేనలోకి పలువురు నేతలు - Ushodayam
సామర్లకోట సంగీతరావుపేటకు చెందిన పలువురు నేతలు జనసేనలో చేరినట్లు DCCB ఛైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి జానకిరామారావు ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరారు. వారికి తుమ్మల బాబు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మడగల శ్యామ్ కుమార్, గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, పవన్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...