Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరులో వాకర్స్‌ను కలిసిన మంజీరా

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 1:00 PM పార్వతీపురం మన్యంGeneral
సాలూరులో వాకర్స్‌ను కలిసిన మంజీరా - Ushodayam
సాలూరు మున్సిపల్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని స్వతంత్ర చైర్‌పర్సన్ అభ్యర్థి గుళ్ల మంజీరా వాకర్స్‌ను కోరారు. శనివారం డిగ్రీ కళాశాల మైదానంలో వారిని కలిసి, పురపాలక సంఘం అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంజీరా తెలిపారు.

Comments

G
Loading comments...