Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూపాయి పతనానికి చమురు ధరలే కారణం కాదు: సుబ్బారావు

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 9:00 AM జాతీయంGeneral
రూపాయి పతనానికి చమురు ధరలే కారణం కాదు: సుబ్బారావు - Ushodayam
రూపాయి బలహీనతకు ఇరాన్‌ యుద్ధం, ముడిచమురు ధరల పెరుగుదల మాత్రమే కారణాలు కావని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తెలిపారు. విదేశీ పెట్టుబడుల తరలింపు, దేశీయ మార్కెట్‌లో అధిక షేర్ల విలువలు కూడా ప్రభావం చూపుతున్నాయన్నారు. ప్రపంచ పెట్టుబడులు ఏఐ, సాంకేతిక రంగాలవైపు మళ్లుతున్నాయని చెప్పారు. రూపాయి బలోపేతానికి ఉత్పాదకత, ఎగుమతుల పోటీతత్వం పెంచాలని సూచించారు.

Comments

G
Loading comments...