Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.45.60 లక్షలతో సచివాలయం ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 7:07 PM పార్వతీపురం మన్యంGeneral
రూ.45.60 లక్షలతో సచివాలయం ప్రారంభం - Ushodayam
గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి పంచాయతీలో రూ.45.60 లక్షలతో నిర్మించిన స్వర్ణ ఇరిడి సచివాలయ భవనాన్ని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మంగళవారం ప్రారంభించారు. నూతన భవనంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కానున్నాయని తెలిపారు. సచివాలయ సిబ్బంది సేవలను సకాలంలో అందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...