Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.20 లక్షలతో వీవో భవనాల నిర్మాణం

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 10:44 AM ఆదిలాబాద్General
రూ.20 లక్షలతో వీవో భవనాల నిర్మాణం - Ushodayam
ఇచ్చోడ మండలం సాత్ నంబర్, ఇస్లాంనగర్ గ్రామాల్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న వీవో భవనాలకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన అవసరమని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.

Comments

G
Loading comments...